24, ఆగస్టు 2012, శుక్రవారం

ఇప్పుడు ఎం చేయగలం 
  నాలుగు కన్నీటి బొట్లను
కరవాలం చేసి సందించడం తప్ప 

లోద్దిమాను ఒడిలో 
 
గాయపడ్డ కలలను 
.........................
లక్సింపేట లో 

చనిపొఇన  చిరుగాలిని 

గోరింతకుతో ఎరుపెక్కిన 

చేతుల్లో పెట్టడంతప్ప . 
 

కామెంట్‌లు లేవు: